సింపుల్. సురక్షిత.
నమ్మకమైన సందేశం

WhatsApp తో , మీరు వేగంగా , సాధారణ, సురక్షిత సందేశ మరియు ఉచితంగా కాల్ చెయావచ్చు*, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్లు లొ అందుబాటులో ఉంది.
ఇపుడు డౌన్లోడ్ చేసుకోండి
* డేటా ఛార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్ను సంప్రదించండి.

 

WhatsApp Business App

WhatsApp Business is an Android app which is free to download, and was built with the small business owner in mind. With the app, businesses can interact with customers easily by using tools to automate, sort, and quickly respond to messages.

సంపూర్ణ గుప్తీకరణ

డిఫాల్ట్ భద్రత

మీ అత్యంత వ్యక్తిగత క్షణాలు కొన్ని WhatsApp లొ పంచుకుంటారు, వాటిని సురక్షితంగా ఉంచటానికి మేము మా అనువర్తనం యొక్క తాజా వెర్షన్లు లోకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ నిర్మించాము. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల, మీ సందేశాలు మరియు కాల్స్ మీకు మరియు మీ కుటుంబం లెదా మిత్రులకు మాత్రమె వాటిని చదవటానికి లెదా వినడానికి సాధ్యమవుతుంది, WhatsApp కుడా వాటిని చదవలేదు వినలేదు.
లక్షణాలు విశ్లేషించండి